Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్లకు యాంత్రిక నోటీసులు: సుప్రీంకోర్టు

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 10:09 AM జాతీయంGeneral
ఓటర్లకు యాంత్రిక నోటీసులు: సుప్రీంకోర్టు - Udayam
ఓటరు జాబితా సవరణలో భాగంగా ప్రజలకు యాంత్రికంగా నోటీసులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. లాజికల్ డిస్క్రిపెన్సీలను గుర్తించే ప్రాతిపదికను స్పష్టం చేయాలని, ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...