వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)కు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. 2026 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే పౌరులంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులని స్పష్టం చేసింది.
జూన్ 25 నుంచి బీఎల్‌ఓలు ఇంటింటా తిరిగి ఓటర్లను గుర్తిస్తారు. జూలై 31న ముసాయిదా ప్రచురించి, అభ్యంతరాల పరిష్కారం తర్వాత అక్టోబర్ 1న తుది జాబితా విడుదల చేస్తారు.
Comments
Loading comments...

