Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ప్రక్షాళనే ‘ఎస్‌ఐఆర్‌’ లక్ష్యం: సీఈఓ సుదర్శన్‌రెడ్డి

Follow Udayam on Google
Sonia Singh May 16, 2026 3:08 PM హైదరాబాద్General
ఓటర్ల జాబితా ప్రక్షాళనే ‘ఎస్‌ఐఆర్‌’ లక్ష్యం: సీఈఓ సుదర్శన్‌రెడ్డి - Udayam
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రారంభం కానుందని సీఈఓ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ వచ్చి ఓటర్ల వివరాలను వెరిఫికేషన్ చేస్తారు. అన‌ర్హుల‌ను తొలగించడమే ల‌క్ష్యంగా 25 ఏళ్ల తర్వాత ఈ ప్రక్రియ జరుగుతోంది. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు.

Comments

G
Loading comments...