Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ తొలి హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య కన్నుమూత

Follow Udayam on Google
Rohit Singh May 16, 2026 2:02 PM హైదరాబాద్General
తెలంగాణ తొలి హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య కన్నుమూత - Udayam
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య (72) అనారోగ్యంతో కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. జస్టిస్ చంద్రయ్య 2019లో హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

Comments

G
Loading comments...