వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి శివారులో విషాదం జరిగింది. హేమాన్ష్ (4) అనే బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోగా, మనవడిని కాపాడే ప్రయత్నంలో తాత వెంకన్న సైతం అందులో ఇరుక్కుపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ఇద్దరినీ బయటకు తీశారు. అయితే, ఆసుపత్రికి తరలిస్తుండగా తాత వెంకన్న మార్గమధ్యంలోనే మృతి చెందారు.
Comments
Loading comments...

