వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. వజ్రపుకొత్తూరు మండలంలోని కొత్తపేట పంచాయతీలో విద్యుత్ వైర్లు, స్తంభాలపై పడిన చెట్లను బుధవారం తొలగించారు.
వీఆర్ అరుణ, మాజీ సర్పంచ్ గోవిందు పాపారావు, సామాజిక కార్యకర్త వాసు ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. సచివాలయ అసిస్టెంట్ చంటి, లైన్మెన్ హరి, గ్రామ పంచాయతీ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

