వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మేజర్ పంచాయతీ పరిధిలోని వజ్రమ్మపేటలో తాగునీరు అందక నెలలుగా అవస్థలు పడుతున్నట్లు స్థానికులు అధికారులకు తెలిపారు. దీనిపై స్పందించిన ఈవో పిల్ల జగన్మోహనరావు బుధవారం తక్షణమే వాటర్ ట్యాంకు ద్వారా మంచినీటిని సరఫరా చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, తక్షణమే స్పందించి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

