Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో వివో టీ5ఈ విడుదల.. ధర రూ.13,999

కృష్ణ మూర్తి Jul 27, 2026 3:00 PM అల్ ఇండియా టెక్నాలజీ
భారత్‌లో వివో టీ5ఈ విడుదల.. ధర రూ.13,999 - Udayam Digital
వివో తన టీ5 సిరీస్‌లో భాగంగా టీ5ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.13,999గా నిర్ణయించింది. ఇందులో 6.74 అంగుళాల 90హెర్ట్జ్ డిస్‌ప్లే, యూనిసాక్ టీ7225 ప్రాసెసర్, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 15వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్, 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉన్నాయి. Flipkartతో పాటు వివో అధికారిక వెబ్‌సైట్‌లో విక్రయాలు ప్రారంభమయ్యాయి.

Comments

G
Loading comments...