Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం వెళ్లే యత్నంలో ఉండగాపట్టుకున్నాం

Follow Udayam on Google
raju Sep 19, 2026 11:07 PM నిజామాబాద్General
విశాఖపట్నం వెళ్లే యత్నంలో ఉండగాపట్టుకున్నాం - Udayam
హరిబాబును హత్య చేసిన ఘటనలో నిందితుడు గంధం సంతోష్ NZBలో కారు వదిలేసి తన అత్తగారి ఊరు విశాఖపట్నం వెళ్లడానికి రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రయత్నాల్లో ఉండగా పట్టుకున్నట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. హత్య జరిగిన ఒకటిన్నర రోజులోనే నేరస్తుడిని అరెస్ట్ చేయడం పై స్పెషల్ టీమ్ సభ్యులు ఏసీపీ ప్రకాష్, సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్సై యాదగిరి గౌడ్ లతో పాటు సిబ్బందిని సీపీ అభినందించారు.

Comments

G
Loading comments...