Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో అర్నబ్ తుఫాన్ ప్రభావం

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 11:23 AM విశాఖపట్నంGeneral
విశాఖలో అర్నబ్ తుఫాన్ ప్రభావం - Udayam
విశాఖలో అర్నబ్ తుఫాన్ ప్రభావంతో వాతావరణం మారింది. ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురుస్తుండగా, క్రమంగా ఈదురుగాలులు బలపడ్డాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లైఓవర్లపై గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనదారులు అక్కడక్కడా వాహనాలను నిలిపివేస్తున్నారు. ద్వారకానగర్, అక్కయ్యపాలెం ప్రాంతాల్లో గాలులు అధికంగా వీస్తున్నాయి.

Comments

G
Loading comments...