వార్తలకు తిరిగి వెళ్లండి
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం 10 రోజుల గడువు ఇచ్చినా స్పందన లేదని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (T-JUDA) పేర్కొంది. దీంతో మరోసారి నిరసనకు దిగింది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెండింగ్ బకాయిలు చెల్లించాలని, మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

