వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ మర్రిపాలెం రైల్వే స్టేషన్ వెనుక ఉన్న రైల్వే కోచ్ యార్డు లో అగ్ని ప్రమాదం జరిగింది.
పాతబడ్డ కోచ్ లను డిస్మెండిల్ చేస్తుండగా కోచ్ లో గ్యాస్ కటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిన విషయం తెలుసున్న వెంటనే మంటలను ఫైర్ సిబ్బంది అదుపుచేశారు.
Comments
Loading comments...

