Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో తయారైన చిప్‌ల ఎగుమతులు ప్రారంభం: మోదీ

Follow Udayam on Google
Harika Oct 27, 2026 7:20 PM జాతీయంGeneral
భారత్‌లో తయారైన చిప్‌ల ఎగుమతులు ప్రారంభం: మోదీ - Udayam
వివిధ రంగాల్లో భారత్ సాధిస్తున్న విజయాలు అపూర్వమైనవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌లో తయారైన చిప్‌ల తొలి సరుకులు ప్రపంచ దేశాలకు చేరడం ప్రారంభమైందని ESTIC–2026లో పేర్కొన్నారు. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సాంకేతికతలో భారత్ వేగంగా పురోగమించిందని తెలిపారు. 500 మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తొలి క్రిటికాలిటీ సాధించిందని వెల్లడించారు.

Comments

G
Loading comments...