Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల జీవితాల్లో మార్పే సాంకేతికత విజయానికి కొలమానం: మోదీ

Follow Udayam on Google
Harika Oct 27, 2026 7:17 PM జాతీయంGeneral
ప్రజల జీవితాల్లో మార్పే సాంకేతికత విజయానికి కొలమానం: మోదీ - Udayam
సాంకేతికత ఎంత అభివృద్ధి చెందిందనేదే దాని విజయానికి కొలమానం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అది ప్రధాన సమస్యలను ఎంత సమర్థంగా పరిష్కరిస్తోంది, ఎంతమంది జీవితాల్లో మార్పు తీసుకొస్తోందనేదే అసలైన విజయమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...