వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ పశ్చిమ నియోజకవర్గం జీవీఎంసీ 58 వ వార్డ్ నందు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, విశాఖ వారి సౌజన్యముతో కోరమాండల్ రిక్రియేషన్ సెంటర్ నందు జిల్లా కలెక్టర్ అభిశిక్త్ కిషోర్ గారి చేతుల మీదుగా
ప్రభుత్వ పాఠశాల నందు 8వ తరగతి నుండి 10 వ తరగతి ఇంటర్మీడియట్ వరకు ఫస్ట్ సెకండ్, వచ్చిన విద్యార్థులకు సుమారు 103 మంది విద్యార్థులు కు ఉచితంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా సైకిల్ లు అందచేయడం జరిగింది.
Comments
Loading comments...

