Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ అక్కిరెడ్డిపాలెం సమీపంలో హైవేపై లారీ దగ్ధం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 23, 2026 11:56 AM విశాఖపట్నంGeneral
విశాఖ అక్కిరెడ్డిపాలెం సమీపంలో హైవేపై లారీ దగ్ధం - Udayam
పెందుర్తి నుంచి ఆనందపురం వెళ్లే మార్గంలో ఎన్‌హెచ్‌ 16ఫినిషింగ్ బోర్డ్ పౌడర్ లోడ్‌తో ఒడిశాలోని కటక్‌కు వెళ్తున్న లారీఅక్కిరెడ్డిపాలెం హైవే వద్దకు చేరుకోగానే లారీ వెనుక భాగం నుండి మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే లారీని పక్కకు నిలిపివేశాడు అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ వెంటనే లారీ నుంచి కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Comments

G
Loading comments...