వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం కేంద్రంగా 'దక్షిణ తీర రైల్వే జోన్' ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రజల దశాబ్దాల నాటి సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ రైల్వే జోన్ ద్వారా ఉత్తరాంధ్రలో రవాణా అభివృద్ధి చెంది, కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం తెలిపారు. ఏపీ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చినందుకు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

