వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ పురపాలక సంఘంలో 36 వార్డులకు సంబంధించిన ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను మున్సిపల్ కమిషనర్ శివరామ ప్రసాద్ విడుదల చేశారు.
గతంలో ఉన్న 32 వార్డులను 36కి పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ జాబితాను ప్రకటించారు. పలు ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఓటర్ల జాబితాలను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.
Comments
Loading comments...

