వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ శాఖల్లో అవినీతి వల్ల ఖజానాకు, అభివృద్ధికి నష్టం జరుగుతోందని MPJ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ ఆరోపించారు. సోమవారం మార్కాపురం గాంధీ విగ్రహం వద్ద అవినీతి వ్యతిరేక ఉద్యమ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ప్రజలు చైతన్యవంతులై అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాసిం, నాగూర్ మీరావలి పాల్గొన్నారు.
Comments
Loading comments...

