Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్యాలగూడలో మంత్రుల అభివృద్ధి కార్యక్రమాలు

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 8:21 AM నల్గొండGeneral
మిర్యాలగూడలో మంత్రుల అభివృద్ధి కార్యక్రమాలు - Udayam
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నేడు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పర్యటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ, పలు ప్రభుత్వ భవనాలు, శాండ్‌ బజార్‌కు శంకుస్థాపనలు చేయనున్నారు. తుంగపహాడ్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేయనున్నారు.

Comments

G
Loading comments...