వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట భజన మందిరం వినాయకుడి లడ్డూ వేలం పోటీగా సాగింది. బెలిదే శ్రీనివాస్ దంపతులు రూ.3.21 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు దంపతులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. లడ్డూ ప్రసాదం దక్కడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తూ గణనాథుడి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు.
Comments
Loading comments...

