Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2.20 లక్షలకు వినాయక లడ్డూ వేలం

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 5:41 PM నల్గొండGeneral
రూ.2.20 లక్షలకు వినాయక లడ్డూ వేలం - Udayam
మర్రిగూడ మండలం యరగండ్లపల్లిలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా యువక చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి లడ్డూ వేలం నిర్వహించారు. గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పుల్లిమామిడి నరసింహారెడ్డి రూ.2.20 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు ఆయనను సన్మానించారు. గణనాథుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...