వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ లోని పలు ప్రధాన, అంతర్గత వీధులలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ముందస్తుగా మండపాల అలంకరణలలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు.
నాయుడి వాడి, వినాయక పేట, బుధవర్ పేట్, చింతకుంట వాడ, ధ్యాగా వాడ, బాగులవాడ, నాగేశ్వర వాడ, ఈద్ గాం , గాజులపేట, ప్రియదర్శిని నగర్, సోఫీ నగర్, శాస్త్రి నగర్ , గొల్లపేట శ్రీనగర్, ఇందిరా నగర్, కురన్న పేట, తదితర వీధులలో భారీ సెట్టింగ్ లు వేస్తున్నారు.
Comments
Loading comments...

