Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనంలో రాజకీయ పాటలపై చర్యలు

Follow Udayam on Google
Uday Bhaskar Sep 23, 2026 8:59 PM రంగారెడ్డిGeneral
వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. రాజకీయ పాటలు ప్రసారం చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను గుర్తిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...