Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకలకు సిద్ధమైన పెదకాకాని

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 4:10 PM గుంటూరుGeneral
వినాయక చవితి వేడుకలకు సిద్ధమైన పెదకాకాని - Udayam
పెదకాకాని వెంగళరావునగర్‌లోని శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవస్థానంలో సెప్టెంబరు 14న వినాయక చవితి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. వేద పండితులు రంగాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి జలాభిషేకం, పత్రి సమర్పణతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...