వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి వార్షిక సిరిమానోత్సవం వైభవంగా ముగిసింది. ఆలయ పూజారి సిరిమాను కొమ్మపై కూర్చొని నగరంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగుతూ భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.
భారీ వర్షం కురుస్తున్నా వేలాది మంది భక్తులు ఉత్సవానికి తరలివచ్చారు. అనంతరం అమ్మవారికి మంగళహారతులు సమర్పించడంతో వేడుకలు ముగిశాయి.
Comments
Loading comments...

