Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 4:04 PM పల్నాడుGeneral
విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి - Udayam
కారంపూడిలోని ఇందిరా గాంధీ విగ్రహ సెంటర్‌లో నూతనంగా నిర్మించిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. వైద్య సేవలు ప్రతి ఒక్కరికీ అందాలని, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పనితీరు దేశంలోనే అత్యుత్తమంగా నిలిచేలా సిబ్బంది కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...