వార్తలకు తిరిగి వెళ్లండి

మీరట్‌కు చెందిన నాన్సీ అగర్వాల్ (30) కేవలం 25 చదరపు గజాల చిన్న ఇంట్లో ఉంటూనే రూ. 65 కోట్ల భారీ ఆదాయపు పన్ను రీఫండ్ మోసానికి పాల్పడింది.
రాజకీయ విరాళాల పన్ను మినహాయింపు (సెక్షన్ 80GGC) ఆధారంగా దేశవ్యాప్తంగా 3 వేలకు పైగా నకిలీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన ఈమెను ఐటీ అధికారులు కీలక సూత్రధారిగా గుర్తించారు.
Comments
Loading comments...

