వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో గురువారం సాయంత్రం నలభై నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో పాటు రహదారులు పూర్తిగా నీట మునిగాయి.
రోడ్లపై భారీగా నీరు నిలవడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. బస్టాండు సమీపంలో లోబ్రిడ్జి కింద నీరు నిలిచిన దృశ్యాలు కనిపించాయి.
Comments
Loading comments...

