వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. డీసీఆర్‌బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణతో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Loading comments...

