వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో మాజీ ఎంపీటీసీ తలారి సరోజన, అంజయ్య ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి, వారితో ఫొటోలు దిగిన కేటీఆర్.
Comments
Loading comments...

