Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విజయవాడ, ఏలూరులో జనసేన అభ్యర్థుల ఆధిక్యం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 2:28 PM అమరావతిGeneral
విజయవాడ, ఏలూరులో జనసేన అభ్యర్థుల ఆధిక్యం - Udayam
విజయవాడ, ఏలూరు కార్పొరేషన్లలో జనసేన మేయర్‌ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అమలాపురం, మడకశిర, నరసాపురం, తిరువూరు, గొల్లప్రోలు, సామర్లకోట, తెనాలి మున్సిపాలిటీల్లోనూ జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ముమ్మిడివరం, పిఠాపురం, చిలకలూరిపేట, పుత్తూరు, పెడన, పుట్టపర్తిలో జనసేన ఆధిక్యంలో ఉండగా.. గిద్దలూరు, యలమంచిలిలో భాజపా అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

Comments

G
Loading comments...