Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరాపూర్‌లో పోషణ మాసం కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 5:09 PM ములుగు General
వీరాపూర్‌లో పోషణ మాసం కార్యక్రమం - Udayam
ఏటూరునాగారం మండలం వీరాపూర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. సూపర్‌వైజర్‌ రజిత గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు తొలి 1000 రోజుల ప్రాముఖ్యతను వివరించారు. ఆకుకూరలు, పప్పుదినుసులు, మొలకెత్తిన గింజలు, కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. రక్తహీనత నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మహాలక్ష్మి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...