Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటయించాలని వినతి

Follow Udayam on Google
babu varun Aug 27, 2026 1:55 PM రాజన్న సిరిసిల్లGeneral
విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటయించాలని వినతి - Udayam
గంభీరావుపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ గౌడ యోజన సంఘం సభ్యులు సర్పంచ్ పద్మ, ఉప సర్పంచ్ కమలాకర్, పాలకవర్గ సభ్యులు ఈవో కు వినతి పత్రాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో తగిన స్థలం గుర్తించి అనుమతులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో గౌడ యోజన సంఘం సభ్యులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...