వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూరు మండల కేంద్రంలోని పలు వినాయక మండపాలను షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.
మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్‌తో కలిసి భక్తులతో పాల్గొని, వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

