వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో మంగళవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (CGRF) నిర్వహించారు. 9 మంది వినియోగదారులు విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, 7 సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.
మిగిలిన 2 సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని CGRF చైర్‌పర్సన్ కె.కిషన్ తెలిపారు. టెక్నికల్ మెంబర్ చావన్, ఫైనాన్స్ మెంబర్ శ్రీనివాస్, జిల్లా SE బి.సుదర్శనం, SAO, DE, ADEలు, AEలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

