వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల సమయంలో తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకూలిన స్తంభాలకు ప్రజలు దూరంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. నీటిలో విద్యుత్ తీగలు పడి ఉండే అవకాశం ఉన్నందున నీరు నిలిచిన ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని కోరారు.
ప్రమాదం కనిపిస్తే పాలకొండ 8332843546, పార్వతీపురం 9398594750, టోల్ ఫ్రీ 1912కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
Comments
Loading comments...

