Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ నియంత్రికకు రక్షణ కంచె కరువు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:34 PM ఆసిఫాబాద్General
విద్యుత్ నియంత్రికకు రక్షణ కంచె కరువు - Udayam
చింతలమానేపల్లి శివాజీ చౌరస్తా వద్ద విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన నియంత్రికకు రక్షణ కంచె లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ కూడలిలో ఉండటంతో చిన్నారులు, పాదచారులకు ముప్పు ఉందని పేర్కొంటున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోతున్నారు. వెంటనే రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...