వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల(మ) పొన్నాడలోని బండార్లమ్మ ఆలయం సమీపంలోని డీపీ-63 ట్రాన్స్ ఫార్మర్ వద్ద 11 కేవీ విద్యుత్ లైన్ తీగలపై లతలు అల్లుకున్నాయి. దీనివల్ల తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందని, పెనుప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

