Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు యూనిఫార్మ్స్ పంపిణీ

Follow Udayam on Google
babu varun Sep 19, 2026 6:35 PM రాజన్న సిరిసిల్లGeneral
విద్యార్థులకు యూనిఫార్మ్స్ పంపిణీ - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం దుమ్మాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూలు యూనిఫాంసును సర్పంచ్ శరవిందు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...