Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు యూనిఫామ్ లు పంపిణీ

Follow Udayam on Google
babu varun Sep 16, 2026 7:08 PM రాజన్న సిరిసిల్లGeneral
విద్యార్థులకు యూనిఫామ్ లు పంపిణీ - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ నరస గౌడ్, విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.

Comments

G
Loading comments...