Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో టీడీపీ దొంగ ఓట్ల కుట్ర

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 10:05 PM కడపGeneral
పులివెందులలో టీడీపీ దొంగ ఓట్ల కుట్ర - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ రోజు పులివెందులలో భారీగా దొంగ ఓట్లు వేయించేందుకు టీడీపీ నేతలు కుట్రకు తెరలేపారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. వేముల నుంచి రాత్రికి రాత్రి మహిళలను ఒక్కొక్కరికి రూ. 1500 ఇచ్చి దొంగ ఓట్ల కోసం తరలిస్తున్నారని పేర్కొంది. ఆదినారాయణరెడ్డి వర్గం నేతృత్వంలో మహిళలను తరలించి క్యూలైన్లలో నిలబెట్టేందుకు సిద్ధం చేశారని తెలిపారు.

Comments

G
Loading comments...