వార్తలకు తిరిగి వెళ్లండి

మీర్‌పేట్ పోలీసుస్టేషన్‌లో ఓ కేసులో సీజ్ చేసిన ఫోన్ నుంచి కానిస్టేబుల్ శ్రవణ్ రూ.1.70 లక్షలు తన బంధువుల ఖాతాలకు మళ్లించాడు. అలాగే అదే కేసులో జప్తు చేసిన 12 తులాల బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు పెట్టి రూ.12 లక్షలు వాడుకున్నాడు.
బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన అధికారులు శ్రవణ్ అక్రమాలను బయటపెట్టారు.
Comments
Loading comments...

