వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున కంచికచర్లలో భార్యాభర్తలు వేమా సురేష్‌బాబు జెడ్పీటీసీగా, వేమా రోజారమణి ఎంపీటీసీగా పోటీలో నిలిచారు. రాజకీయ నేపథ్యం ఉన్న ఈ దంపతులు గతంలో ఉపసర్పంచ్‌గా, ఎంపీటీసీగా పని చేసిన అనుభవంతో ప్రజల మద్దతు కోరుతున్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తాము చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

