వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం ధర్మారం పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ విధులు, పోలీసుల పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణలో వారి పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు పోలీసు వ్యవస్థపై అవగాహన పెరుగుతుందని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

