వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో యూఎస్ ఇంధన శాఖకు చెందిన సవన్నా రివర్ నేషనల్ లేబొరేటరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రేడియేషన్ లీక్ అయి ఉండొచ్చనే ఆందోళనతో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రెండు గంటల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు.
ప్రమాదం జరిగిన భవనం వెలుపలికి రేడియోధార్మికత విడుదల కాలేదని, ల్యాబ్ ప్రాంగణానికే పరిమితమైందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

