Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల హాజరు పెంచాలి: ఎంఈఓ

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 6:15 PM జగిత్యాలGeneral
విద్యార్థుల హాజరు పెంచాలి: ఎంఈఓ - Udayam
రాయికల్ మండలం భూపతిపూర్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రాథమిక పాఠశాల సముదాయ సమావేశం నిర్వహించారు. ఎంఈఓ రాఘవులు మాట్లాడుతూ, నవంబర్‌లో జరిగే మిడ్‌లైన్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు. సంపూర్ణ హాజరు మాసం సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పెంచాలని, ఐదో తరగతి విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలు పెంపొందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...