Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచాలి: శివకుమార్

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 1:16 PM వికారాబాద్General
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచాలి: శివకుమార్ - Udayam
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని కాంప్లెక్స్‌ హెచ్‌ఎం శివకుమార్‌ సూచించారు. సోమవారం పెద్దేముల్‌ మండలం కందనెల్లి పాఠశాలలో ఉపాధ్యాయుల కాంప్లెక్స్‌ సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆర్పీలు బందెప్ప, నర్సిరెడ్డి, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...