Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీలో అమిత్‌ షా

Follow Udayam on Google
Harika Nov 02, 2026 3:04 PM జాతీయంGeneral
హైదరాబాద్‌లో ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీలో అమిత్‌ షా - Udayam
ఎన్నికల్లో వరుస ఓటములతో కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. ఈ ప్రయత్నాలను ప్రజలు అడ్డుకుంటారని పేర్కొన్నారు. ఈ సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించే ‘సేవ్ డెమోక్రసీ, రిమూవ్ అనార్కీ’ ర్యాలీలో పాల్గొంటానని అమిత్‌ షా తెలిపారు.

Comments

G
Loading comments...