Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌పై కలెక్టర్ నాగరాణి కీలక ఆదేశాలు

Follow Udayam on Google
M. Dorababu Sep 23, 2026 8:14 PM పశ్చిమగోదావరిGeneral
విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌పై కలెక్టర్ నాగరాణి కీలక ఆదేశాలు - Udayam
పశ్చిమ గోదావరి జిల్లాలోని 5–7, 15–17 ఏళ్ల విద్యార్థులకు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియను 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...